|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 12:41 PM
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సోమవారం టీడీపీ నిర్వహించిన బంద్‌లో సీపీఐ, సీపీఎం పాల్గొని సంఘీభావం ప్రకటించాయి. రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ శ్రేణులు తమ పార్టీ జెండాలతో ప్రత్యక్షంగా బంద్‌లో పాల్గొన్నాయి. విజయవాడ గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు తదితరులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పరామర్శించారు.
Latest News