జగన్ తాత్కాలిక ఆనందం పొందాడు
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 12:40 PM

జగన్‌ ఓటమి భయంతోనే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని టీడీపీ నాయకులు  బుద్దా వెంకన్న అన్నారు. రాష్ట్రవ్యాప్త బంద్‌ పిలుపు నేపథ్యంలో సోమవారం విజయవాడ వన్‌టౌన్‌లో షాపులను మూయించేందుకు వెళుతున్న ఆయనను అరెస్టు చేసి వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.....వైసీపీ నాయకులు తాత్కాలికంగా పైశాచికానందం పొందవచ్చేమోగానీ, తర్వాత తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Latest News
Centre raises sugarcane FRP: Karnataka BJP sees it as relief, slams state govt over unpaid dues Wed, May 06, 2026, 01:40 PM
Congress' newly elected MLAs to meet in Thiruvananthapuram on Thursday Wed, May 06, 2026, 01:39 PM
ISI link in Punjab twin blasts suspected; aimed to create panic ahead of Op Sindoor anniversary Wed, May 06, 2026, 01:38 PM
Sringeri recount row: BJP demands immediate oath for Jeevaraj, alleges Cong interference Wed, May 06, 2026, 01:37 PM
With BJP at helm, central schemes not implemented so far in Bengal likely to be put in place Wed, May 06, 2026, 01:22 PM