పొలాలలో బాంబులు , స్వాధీనం చేసుకున్న అధికారులు
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 12:39 PM

ఉమ్మడి చిత్తూరు జిల్లా, నగరి రైల్వేస్టేషన్‌ నుంచి తెరణి గ్రామానికి వెళ్లే మార్గంలోని పొలంలో నాటు బాంబులు కలకలం రేగింది. తమిళనాడు నుంచి వచ్చిన బాంబు స్క్వాడ్‌ నాలుగు బాంబులను స్వాధీనం చేసుకోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్ళితే..... చెన్నై నరసపేట సమీపంలో తిరుమయిసైకు చెందిన ఏబినేషర్‌ అనే రౌడీ షీటర్‌ను ఈ నెల 5వ తేది శ్రీపెరంబుదూరు సమీపంలో నాటు బాంబులు వేసి దుండగులు హతమార్చారు. ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు నగరి మండలం తెరణికి వెళ్లే మార్గంలోని పొలాల్లో నాలుగు నాటు బాంబులు పడేసినట్లు తెలిసింది. దీంతో సోమవారం నిందితులను తీసుకొచ్చి నగరి పోలీసుల సాయంతో నాటు బాంబుల కోసం వెదికారు వరి పొలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అందులో ఉన్న నాలుగు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.

Latest News
Don't adopt Trinamool culture of post-poll violence after victory: Suvendu Adhikari to party workers Wed, May 06, 2026, 02:50 PM
Gold, silver prices gain up to 3 pc on weak dollar, oil prices Wed, May 06, 2026, 02:48 PM
Ahmedabad to host IPL 2026 finale on May 31 as BCCI unveils playoffs schedule Wed, May 06, 2026, 02:42 PM
Excited to build stronger ties: US Ambassador ahead of Marco Rubio's India visit Wed, May 06, 2026, 02:27 PM
Vietnam's Prez To Lam accorded ceremonial welcome at Rashtrapati Bhavan Wed, May 06, 2026, 02:21 PM