|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 11:57 AM
ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం అనే అంశంపై విద్యార్థుల చేత ప్రాజెక్టులు చేయించి అక్టోబర్ నెల లో జిల్లా స్థాయి ప్రదర్శన కి సిద్ధం కావాలనిబాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి పి.వి.జె.రామారావు అన్నారు. మంగళవారం ఉదయం డీఈఓ కార్యాలయంలో బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ 2023 బ్రోచర్ ని ఆయన ఆవిష్కరించారు.
Latest News