|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 11:56 AM
శనివారం నంద్యాల నుంచి తాడేపల్లి వెళ్తున్న చంద్రబాబు నాయుడు కాన్వాయ్ను అడ్డుకున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధి నిర్వహణకు అడ్డు తగలడంతో పాటు జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేసినందుకు చిలకలూరిపేట అర్బన్ పోలీసు స్టేషన్లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన 80 మందిని నిందితులుగా చేర్చారు.
Latest News