|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 11:56 AM
ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం సమీపంలో మిట్టపల్లి ఇంజినీరింగ్ కళాశాల వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం తిమ్మరాజు పేటకు చెందిన జోగిరాజు (47) ప్రత్తిపాడులోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి జోగిరాజు జాతీయ రహదారి దాటుతుండగా గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.
Latest News