|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 11:51 AM
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన అవినీతికి తగిన గుణపాఠం లభించిందని మంత్రి విడదల రజినీ అన్నారు. సోమవారం చిలకలూరిపేటలోని వైసీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని పేర్కొన్నారు. టిడిపి ఇచ్చిన బంద్ కు కనీస స్పందన కరువైందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఆధారాలతో న్యాయ దేవత సాక్షిగా చంద్రబాబు ఏ విధంగా దొరికిపోయాడో ప్రజలందరూ చూశారన్నారు.
Latest News