'ఆ విషయం ముందే ఎలా తెలుసు?'
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 11:50 AM

స్కిల్ డెవలప్ మెంట్ కేసు విషయంలో చంద్రబాబును కోర్టు తీర్పు వెలువడక ముందే రాజమహేంద్రవరానికి తరలిస్తారని ప్రభుత్వానికి ముందే ఎలా తెలుసని వైసీపీ ఎంపీ రఘరామకృష్ణరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తీర్పు గురించి ప్రభుత్వానికి ముందే తెలుసని.. అందుకే 144 సెక్షన్ విధించి ట్రాఫిక్ క్లియర్ చేశారని ఆయన ఆరోపించారు. గతంలో మాదిరిగా పరిటాల రవి తరహా చంద్రబాబుకు కూడా ప్రాణహాని ఉందన్నారు.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM