|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 11:49 AM
భారత్‌ను మరో వైరస్ గడగడలాడిస్తోంది. తాజాగా కేరళలో నిపా వైరస్ సోకి ఇద్దరు మృతిచెందినట్టు కేరళ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. నిపా వైరస్ సోకడంతో ఇన్‌ఫెక్షన్ కారణంగా కోజికోడ్ జిల్లాలో వీరు మృతిచెందారు. ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుంటున్న సమయంలో నిపా వైరస్ కంగారు పుట్టిస్తోంది. కాగా మన దేశంలో మొదటిసారి 2001 ప్రాంతాల్లో బెంగాల్‌లోని సిలిగురిలో ‘నిపా’ వెలుగు చూసింది.
Latest News