|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 11:51 AM
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బంద్ నేపథ్యంలో నరసరావుపేట నుంచి వినుకొండ వస్తున్న ఆర్టీసీ బస్సు అద్దాలు పగలకొట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వినుకొండ మండలం విఠంరాజుపల్లి సమీపంలోని సంగం డెయిరీ పాల కేంద్రం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బస్సు అద్దాలు ధ్వంసం చేయగా డ్రైవర్ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెన్నకేశవులు తెలిపారు.
Latest News