|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 11:46 AM
ఓబులవారి పల్లి మండలం బొంతవారి పల్లి హరిజనవాడకు చెందిన చౌడవరపు నరసింహులు కి బ్రెయిన్ కు సంబంధించిన చికిత్స కొరకై మంగళవారం ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ అధినేత తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి చేతుల మీదుగా నరసింహలు భార్య శుభాషిణ కి చెక్ ద్వారా 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముక్కావారి పల్లి సర్పంచ్ అరవ శ్రీధర్, రామ్ ప్రసాద్, చిన్నమ్మ పాల్గొన్నారు
Latest News