|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 11:45 AM
కుప్పం నియోజకవర్గంలోని కెంచనబళ్ళ గ్రామంలో మంగళవారం టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ నుంచి విడుదల కావాలని ఆకాంక్షిస్తేూ టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం జగన్ రాజకీయ కుట్రలో భాగంగానే తమనేత చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారని అన్నారు. ఆయన త్వరగా విడుదల కావాలని విన్నవించారు.
Latest News