బోయకొండ ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 11:44 AM

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగుపల్లి కొండపై వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులు అమ్మవారికి జంతుబలులు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM