|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 11:40 AM
అండమాన్ దీవులు, మణిపూర్‌లోని ఉక్రుల్ ప్రాంతంలో భూకంపాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం తెల్లవారుజామున 3.39 గంటలకు అండమాన్ సముద్ర తీరంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. మరోవైపు సోమవారం రాత్రి 11.01 గంటలకు మణిపూర్‌లోని ఉక్రుల్ జిల్లాలో 5.1 తీవ్రతతో కంపించింది. రాత్రివేళ భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.
Latest News