|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 11:29 AM
దేశంలో బంగారం ధరలు మరోసారి తగ్గాయి. బులియన్ మార్కెట్ లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,840 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,830గా ఉంది. కిలో వెండిపై రూ.500 పెరిగి రూ.7,500గా ఉంది. ఏపీ, తెలంగాణలో ఇవే ధరలు ఉన్నాయి.
Latest News