|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 11:11 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల్లోఇవాళ కూడా లాభాల జోరు కొనసాగుతోంది. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 292 పాయింట్ల లాభంతో 67,419 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 78 పాయింట్లు లాభపడి 20,074 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.93 దగ్గర ప్రారంభమైంది. ఎల్‌అండ్‌డీ, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు లాభాల్లో ఉండగా.. HUL, మారుతీ, నెస్లే ఇండియా, HCL టెక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
Latest News