|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 11:10 AM
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమమని ప్రజల్లో చైతన్యం కలిగించేలా తెలుగుదేశం పార్టీ పలు కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇవాళ 13 ఉమ్మడి జిల్లాల్లో కార్యకర్తలతో నేతలు సమావేశాలు నిర్వహించనున్నారు. నేటి నుంచి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను టీడీపీ నేతలు వివరిస్తామని నేతలు తెలిపారు.
Latest News