|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 11:47 AM
కర్ణాటకలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శివమొగ్గలో ఓ యువతి ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుని వెంటనే పరీక్షకు హాజరైంది. భర్మప్ప నగరకు చెందిన సత్యవతి ప్రవేట్ ఉద్యోగం చేస్తోంది. చెన్నైకి చెందిన ఫ్రాన్సిస్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. ఇద్దరూ తమ కుటుంబ సభ్యులను ఒప్పించి సోమవారం ఉదయం ఊళ్లోనే పెళ్లి చేసుకున్నారు. ఆమెకు బీఏ చివరి ఏడాది పరీక్ష ఉండడంతో పెళ్లి కాగానే అదే దుస్తుల్లో వెళ్లి పరీక్ష రాసింది.
Latest News