|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 10:27 AM
హాలహర్వి: మండలంలోని గూళ్యం గ్రామంలో దిబ్బలింగేశ్వర స్వామి ఉత్సవాలను సోమవా రం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి పంచామృతాభి షేకం, జలాభిషేకం, కుంకుమార్చన, మహామంగళ హారతి తదితర విశేష పూజలు నిర్వహించా రు. ఆంధ్ర నుంచే గాక కర్ణాటక ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
Latest News