తెదేపా నేతల అరెస్టు, గృహనిర్బంధం
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 10:53 AM

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. సోమవారం ప్రొద్దుటూరులో నిరసన చేస్తున్న పలువురు టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, సీఎం సురేష్ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ బచ్చలపుల్లయ్య, ఆసం రఘురామిరెడ్డి, లింగారెడ్డి, టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి లను అదుపులోకి తీసుకున్నారు.

Latest News
Gold, silver rally up to 1 pc as West Asia tensions escalate Fri, May 08, 2026, 01:17 PM
Rising fuel prices deepen economic strain in Pakistan Fri, May 08, 2026, 01:08 PM
Italian Open: Gauff overcomes teen Tereza Valentova to cruise into Rd 3 Fri, May 08, 2026, 12:51 PM
Pune Police secure swift justice: Child abuser behind bars and charged within 24 hours Fri, May 08, 2026, 12:48 PM
West Bengal's shifting regimes and the politics of colour Fri, May 08, 2026, 12:38 PM