హీరోయిన్ తిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు మన్సూర్ అలీఖాన్‌కు మరో షాక్ తగిలింది. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ సమన్లు జారీ చేశారు. దీంతో ఆయన ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను విచారించిన స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. అయితే పిటిషన్‌లో ఉన్న తప్పుల కారణంగా బెయిల్ ఇవ్వలేదని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa