మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ అక్టోబర్ 20న రిలీజై హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. మూవీ రన్ టైమ్ తగ్గించిన తర్వాత వసూళ్లలో వేగం పెరిగింది. ఈ సినిమా తొలి వారం వసూళ్ల గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీక్‍లో రూ.50 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఈ చిత్రాన్ని నిర్మించిన అభిషేక్ ఆర్ట్స్ అగర్వాల్ బ్యానర్ ఓ ట్వీట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa