ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"మెగా 156" లో ఇద్దరు స్టార్ హీరోయిన్లు

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 28, 2023, 10:52 AM

మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ట కాంబినేషన్లో 'మెగాస్టార్ 156' అనే వర్కింగ్ టైటిల్తో కొత్త మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో చిరు సరసన ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్లను కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రాన్నిUV క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa