2021లో నేరుగా ఓటీటీలో విడుదలైన మా ఊరి పొలిమేర మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే మా ఊరి పొలిమేర 2. అయితే మా ఊరి పొలిమేర 2 సినిమాను మాత్రం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇది వరకే మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa