హీరో సిద్ధార్థ్‌కు చేదు అనుభవం ఎదురైంది. సిద్ధార్థ్ హీరోగా నటించిన సినిమా 'చిన్నా'. అయితే గురువారం తన కొత్త సినిమా విడుదల సందర్భంగా కర్ణాటకలో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన పాల్గొనరు. అయితే ఈ ప్రెస్‌మీట్‌లో సిద్ధార్థ్ ను కొందరు అడ్డుకున్నారు. నదీజలాల వివాదం నెలకొన్న తరుణంలో తమ ప్రాంతంలో ప్రెస్ మీట్ పెట్ట వద్దని అసహనం వ్యక్తం చేశారు. దింతో హీరో సిద్ధార్థ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa