చెందు ముద్దు దర్శకత్వంలో చైతన్య రావు మరియు లావణ్య ప్రధాన జంటగా నటించిన 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' సినిమా జూలై 21, 2023న థియేటర్లలో విడుదల అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అక్టోబర్ 1, 2023 (ఆదివారం) సాయంత్రం 06:30 గంటలకు ETV ఛానెల్‌లో ప్రదర్శించబడుతుందని సమాచారం. టి సిరీస్ ఈ ఫీల్ గుడ్ మూవీని నిర్మించింది. ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa