ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టార్ హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 28, 2023, 09:15 PM

స్టార్ హీరో విశాల్ సంచలన ఆరోపణలు చేశాడు. తన మూవీ ‘మార్క్ ఆంటోని’ హిందీ వెర్షన్ రిలీజ్ కోసం లంచం తీసుకున్నారంటూ వీడియో రిలీజ్ చేశారు. ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కార్యాలయంలో తనకు ఈ అనుభవం ఎదురైందన్నారు. స్క్రీనింగ్ కోసం రూ.3 లక్షలు, సర్టిఫికెట్ కోసం రూ.3.5 లక్షలు చెల్లించాల్సి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa