తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమా 'కెప్టెన్ మిల్లర్'. ఈ సినిమాకి అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయినిగా నటిస్తుంది.ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, హీరో సందీప్ కిషన్, నివేదితా సతీశ్‌కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమా టీజర్ జులై 28న విడుదల చేయనున్నటు ప్రకటించారు. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.ఈ సినిమాని సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై సెంధిల్ మరియు అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa