సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా 'డీజే టిల్లు'. ఈ సినిమా 2022లో ఫిబ్రవరి 12న విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్' అనే సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా నుండి ఓ ప్రోమో సాంగ్‌ను చిత్రబృందం రిలీజ్ చేశారు. సిద్దు షూస్ క్లీన్ చేస్తూ. జులై 26న ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేయనున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 15న థియేటర్లకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa