యంగ్ హీరోయిన్ నూరిన్ షరీఫ్, ప్రియుడు ఫహిమ్ సఫర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సహ నటుడైన ఫహిమ్ సఫర్‌ను నటి నూరిన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. కేరళలోని తిరువనంతపురంలో సోమవారం వీరి నిఖా జరిగింది. గతేడాది డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఈ అమ్మడు తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa