నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా 'నరసింహనాయుడు'. ఈ సినిమా 2001లో జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాకి బి గోపాల దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా మరోసారి థియేటర్లో సందడి చేయనుంది. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా రీరిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా సిమ్రాన్, ప్రీతి ఝంగియాని నటించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa