ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు తిరుపతిలో 'ఆదిపురుష్' ప్రీరిలీజ్ ఈవెంట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 06, 2023, 10:55 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆదిపురుష్' ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు తిరుపతిలో జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి ఈ కార్యక్రమం భారీ ఎత్తున జరగనుంది. ఈ ఈవెంట్ కోసం చిత్రబృందం భారీ అయోధ్య సెట్ ను సిద్ధం చేసింది. ఈ కార్యక్రమంలో 100 మంది డ్యాన్సర్లు, 100 మంది సింగర్లు ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ కార్యక్రమానికి డైరెక్షన్ చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa