సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయినిగా వచ్చిన 'డీజే టిల్లు' 2022 ఫిబ్రవరిలో విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ అనే సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాలో హీరోయినిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమాని సెప్టెంబర్ 15వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రబృందం ప్రకటించారు. ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa