పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన సినిమా 'తొలిప్రేమ'. ఈ సినిమాకి కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కీర్తిరెడ్డి హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా మరోసారి రే రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సినిమా జూలై 24, 1998న విడుదలై ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. 2023కి ఈ సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. జూన్ 30న తొలిప్రేమ సినిమాను మరోసారి విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa