విజయ్ ఆంటోని హీరోగా ఆయన స్వీయ దర్శక నిర్మాతగా తెరకెక్కిన ‘బిచ్చగాడు-2’ ఈనెల 19న విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.6.50 కోట్లకు జరిగింది. కాగా ఐదు రోజుల్లోనే ఈ సినిమా ఆ టార్గెట్‌ను దాటేసి లాభాల బాటలో నడుస్తోంది. మిగతా భాషల్లో ఈ సినిమా రూ.16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా.. ఐదు రోజుల్లో రూ.12.42 కోట్ల షేర్‌ను వసూలు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa