ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త సినిమా మొదలు పెట్టిన 'ఉయ్యాల జంపాల' డైరెక్టర్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 24, 2023, 10:37 PM

'ఉయ్యాల జంపాలా' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయం సాధించాడు విరించి వర్మ. ఆ తర్వాత నానితో మజ్ను (2016)కి దర్శకత్వం వహించాడు. అయితే మజ్ను సినిమా తర్వాత విరించి వర్మ  చాలా గ్యాప్ తీసుకున్నాడు. దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ విరించి వర్మ కొత్త సినిమా గురించి ఓ అప్‌డేట్ ఇచ్చారు.  ఇంకా టైటిల్ ఫిక్స్ అయితే విరించి వర్మ ఈ ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ చేసాడు. ప్రముఖ మలయాళ స్వరకర్త గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa