ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజు రాబోతున్న 'విరూపాక్ష' ఫస్ట్ సింగిల్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2023, 12:23 PM

సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా, దర్శకుడు కార్తీక్ దండు రూపొందించిన ఇంటెన్స్ థ్రిల్లర్ "విరూపాక్ష". ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు.


టీజర్ తో ఆడియన్స్ దృష్టిని విశేషంగా ఆకర్షించిన ఈ సినిమా నుండి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసారు. ఈ రోజే ఫస్ట్ సింగిల్ 'నచ్చావులే నచ్చావులే' విడుదల కాబోతుందని అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. పోతే, ఈ మూవీ ఏప్రిల్ 21న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa