ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు విడుదల కాబోతున్న "గీతసాక్షిగా"

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 21, 2023, 05:57 PM

చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై చేతన్ రాజ్ నిర్మిస్తున్న చిత్రం "గీతసాక్షిగా". బుల్లితెర నటుడు ఆదర్శ్, చైత్రశుక్ల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఆంటోనీ మట్టిపల్లి తెరకెక్కించారు. గోపీసుందర్ సంగీతం అందించారు.


ఆడవాళ్ళపై జరుగుతున్న అన్యాయాలను, అత్యాచారాలను ప్రశ్నించే విధంగా, వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఉగాది కానుకగా రేపు థియేటర్లకు రాబోతుంది.  


ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, చరిష్మా, రూపేష్ శెట్టి, జయలలిత, అనిత చౌదరి, రాజా రవీంద్ర ఇతర కీలకపాత్రల్లో నటించారు. ఈ నెల 24న హిందీలో గీతసాక్షిగా విడుదల కాబోతుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa