ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాంచరణ్ - శంకర్ల మూవీకి టైటిల్ లాక్డ్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 21, 2023, 05:55 PM

మెగాపవర్ స్టార్ రాంచరణ్, మూవీ మావెరిక్ శంకర్ల కలయికలో రూపొందుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ హై బడ్జెట్ పాన్ ఇండియా మూవీ "RC 15". ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రమోషనల్ కంటెంట్ బయటకు రాలేదు. కానీ, ఇందుకు ముహూర్తం మాత్రం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది.


మార్చి 27న చరణ్ బర్త్ డే కావడంతో, ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ యొక్క టైటిల్ టీజర్ విడుదల కాబోతుందని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి, అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకు "సీఈఓ" అనే టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసి, లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ టైటిల్ తోనే చరణ్ బర్త్ డే ట్రీట్ ఉండబోతుందట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa