నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ లో భాగంగా తెరకెక్కిన "రానా నాయుడు" వెబ్ సిరీస్ లో విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా తొలిసారి తెరపై కనిపించబోతున్న విషయం తెలిసిందే కదా. ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటన్నర నుండి నెట్ ఫ్లిక్స్ లో రానా నాయుడు స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చేసింది. మరి, నిజ జీవితంలో ఫ్రెండ్లీగా ఉండే బాబాయ్- అబ్బాయ్ లు ఈ సిరీస్ లో బద్ద శత్రువులైన తండ్రీకొడుకులుగా ఎలా నటించారో... తెలుసుకోవాలంటే ... రానా నాయుడు మీరు కూడా చూసేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa