మంచు లక్ష్మి ప్రధానపాత్రలో నటిస్తున్న సినిమా 'అగ్ని నక్షత్రం'. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వంలో మంచు లక్ష్మి స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఈ రోజు పవర్ఫుల్ గ్లిమ్స్ వీడియో విడుదలయ్యింది. దీంతో ఈ సినిమా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందుతుందని తెలుస్తుంది. ఇందులో మంచు లక్ష్మి పోలీసాఫీసర్ గా నటిస్తున్నారు.
మోహన్ బాబు, సముద్రఖని, విశ్వంత్, చిత్ర శుక్ల ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa