cinema | Suryaa Desk | Published :
Sat, Feb 04, 2023, 04:03 PM
గురువారం రాత్రి లెజండరీ డైరెక్టర్ కె.విశ్వనాథ్ మరణంతో దుఃఖంలో మునిగిపోయిన చిత్ర పరిశ్రమను మరో విషాదం వెంటాడింది. దిగ్గజ గాయని వాణీ జయరామ్ కన్నుమూశారు. 1945 నవంబర్ 30న తమిళనాడులోని వెల్లూరులో ఓ తమిళ కుటుంబంలో జన్మించారు. 4 దశాబ్దాలకు పైగా ఎన్నో వేల పాటలను ఆలపించారు. సినిమాల్లోని పాటలు మాత్రమే కాకుండా భక్తి గీతాలను, విదేశాల్లోనూ అనేక కచేరీల్లో పాల్గొన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa