పలాస 1978 ఫేమ్ రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా, దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో రూపొందుతున్న ఫీల్ గుడ్ విలేజ్ లవ్ స్టోరీ "శశివదనే". ఈ సినిమాకు శరవణ వాసుదేవన్ స్వరాలు సమకూర్చారు. గౌరి నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో శశివదనే ఓవర్సీస్ రైట్స్ ను డీసెంట్ ఎమౌంట్ చెల్లించి, ది విలేజ్ గ్రూప్ సంస్థ కొనుగోలు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa