ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశ్వక్ సేన్ రిలీజ్ చెయ్యనున్న "కబ్జా" ఫస్ట్ సింగిల్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 04, 2023, 03:59 PM

ఈరోజు రాత్రి ఏడు గంటలకు విడుదల కాబోతున్న "కబ్జా" మూవీ ఫస్ట్ సింగిల్ ను టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ విడుదల చెయ్యబోతున్నారు. ఈ మేరకు సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్స్ లో కబ్జా టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతుంది. ఈ ఈవెంట్ కు ఉపేంద్ర, శ్రేయ శరణ్ హాజరు కాబోతున్నారు.


కన్నడ చిత్రపరిశ్రమ నుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రేయా శరణ్ కీరోల్ లో నటిస్తున్నారు. రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa