ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాంగి ట్రైలర్ : త్రిష ఔటండౌట్ యాక్షన్ అవతార్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 06:55 PM

సౌత్ క్వీన్ త్రిష ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం "రాంగి". ప్రముఖ దర్శకుడు AR మురుగదాస్ ఈ సినిమాకు కథను అందించారు. M శరవణన్ దర్శకత్వం వహించారు. C సత్య సంగీతం అందించారు.


తాజాగా రాంగి ట్రైలర్ విడుదల కాగా, ఇందులో త్రిష ఔటండౌట్ మాస్ యాక్షన్ అవతార్ చూసిన అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. గ్లామరస్ బ్యూటీ ఇలా... యాక్షన్ స్టంట్స్ కూడా చెయ్యగలదా అని షాక్ అవుతున్నారు. ముఖ్యంగా త్రిష ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.


లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 30న విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa