ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు జరగనున్నా కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 12:55 PM

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) శుక్రవారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కైకాల మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు రేపు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa