నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న న్యూ మూవీ "వీరసింహారెడ్డి" నుండి థర్డ్ సింగిల్ 'మా బావ మనోభావాలు' సాంగ్ రేపు మధ్యాహ్నం 03:19 నిమిషాలకు విడుదల కాబోతుందన్న విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఈ రోజు మా బావ మనోభావాలు ప్రోమో విడుదల కాబోతుందని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియా వేదికగా అప్డేట్ ఇచ్చారు.
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. వచ్చే నెల జనవరి 12న విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa