ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుండి థియేటర్లలో 'డ్రైవర్ జమున' ట్రైలర్ స్క్రీనింగ్ 

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 11:53 AM

ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "డ్రైవర్ జమున". P కింస్లిన్ డైరెక్షన్లో సర్వైవల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను 18 రీల్స్ బ్యానర్ పై SP చౌదరి నిర్మించారు. ఘిబ్రాన్ సంగీతం అందించారు.


ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడి ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో డ్రైవర్ జమున ట్రైలర్ ను ఈ రోజు నుండి తమిళనాడు థియేటర్లలో స్క్రీన్ చెయ్యనున్నారని తెలుస్తుంది.


ఈ చిత్రంలో ఆడుకలం నరేన్, కవితా భారతి, అభిషేక్ కుమార్, ఇళయ పండి, మణికందన్ రాజేష్ తదితరులు నటిస్తున్నారు.  .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa