ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ పూర్తి చేసుకున్న "లక్కీ లక్ష్మణ్" ..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 12:22 PM

AR అభి డైరెక్షన్లో బిగ్ బాస్ సీజన్ 4 సెకండ్ రన్నర్ అప్ సయ్యద్ రియాన్ సోహెల్ హీరోగా నటిస్తున్న చిత్రం "లక్కీ లక్ష్మణ్". మోక్ష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై హరిత గోగినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.


లేటెస్ట్ గా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి సెన్సార్ బృందం క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది. దేవిశ్రీ ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్ హాసన్, కాదంబరి కిరణ్ తదితరులు ఈ సినిమాలో నటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa