ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంతార చూసి ఎంతో నేర్చుకున్నా: హృతిక్ రోషన్

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 12, 2022, 11:25 AM
దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన కాంతారపై బాలీవుడ స్టార్ హీరో హృతిక్ రోషన్ సైతం ప్రశంసలు కురిపించారు. 'కాంతార చూసి ఎంతో నేర్చుకున్నా. ఈ సినిమా తీయాలన్నా రిషభ్ శెట్టి దృఢనిశ్చయమే కాంతారను గొప్ప చిత్రంగా నిలబెట్టింది. కథ, కథనం, దర్శకత్వం, నటన మరో స్థాయిలో ఉన్నాయి. క్లైమాక్స్ సన్నివేశమైతే నాకు గూస్‌బంప్స్ తెప్పించింది. ఈ చిత్ర బృందానికి గౌరవం, అభినందనలు తెలియజేస్తున్నా' అని అన్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa